Category:
తెలంగాణ
తెలంగాణ  

ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ నూతన కమిటీ ఎన్నిక. 

ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ నూతన కమిటీ ఎన్నిక.  నల్లగొండ ఆగస్టు 16,  ప్రభాత సూర్య : తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అనుబంధం జిల్లా నూతన కమిటీని శనివారం స్థానిక ఐఎన్టియుసి 327 విద్యుత్, కార్మికుల యూనియన్ కార్యాలయంలో ఐ ఎన్ టి యు సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్...
Read More...
తెలంగాణ  

USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు!

USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు! దేవాలయాలకు లక్షల్లో విరాళాలు - గ్రామ సేవలో ముందుండే మనసున్న మానవులు
Read More...
తెలంగాణ  

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి హయత్‌నగర్, సూర్య ప్రతినిధి : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, కె.వి.ఎన్. రెడ్డి కాలనీల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి సందర్శించారు. కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొమ్మలగుడి ప్రాంత పరిధిలో...
Read More...
నేర వార్తలు  తెలంగాణ  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు...
Read More...
తెలంగాణ  

Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.

Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 804 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ తుర్కయంజాల్, సూర్య ప్రతినిధి : పేదలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. విజయదశమి నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులు గృహప్రవేశం చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం...
Read More...
తెలంగాణ  

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..! మహేశ్వరం, సూర్య ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన హిందూ ఐక్యత శక్తి యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యాత్రను శ్రీ పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని...
Read More...
తెలంగాణ  

MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం

MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం ప్రాణనష్టం కలిగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై స్పందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రోడ్డుప్రమాదాల నివారణకు...
Read More...
తెలంగాణ  

శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..

శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం.. బాలాపూర్ కురుమ సంఘం ప్రతినిధులతో, సంప్రదాయాల పరిరక్షణపై చర్చ
Read More...
తెలంగాణ  

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ నూతనకల్, సూర్య ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల ముందు జాగ్రత్తగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రములోని ధాన్యపు కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వర్షాలు కురిసే...
Read More...