ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం
మాదాపూర్, ప్రభాత సూర్య : లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, డ్యాన్స్లతో అసోసియేట్ సభ్యులు ఉత్సా ఉత్సా హంగా గడిపారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం ఏడీపీ ఇండియా మానవ వనరుల నిర్వాహణ సాఫ్ట్వేర్, సర్వీసెస్లో ప్రముఖ సంస్థ అయిన ఏడీపీ 26వ వార్షికో త్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. థింగ్ బియాండ్ ఫర్ ఏ న్యూ ఎరా పేరిట ఏర్పాటు చేసిన థీమ్ కార్యక్రమానికి ఏడీపీ ప్రై. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వేములపల్లి విచ్చేశారు.
కంపెనీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. 26 ఏండ్లుగా ఉద్యోగులు కష్ట పడి కంపెనీ ఎదిగేలా చేసిన కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో 8800లకు పైగా కంపెనీ అసోసియేట్లు, లీడర్షిప్ సభ్యులు పాల్గొన్నారు.
About The Author

Surya Telugu news, crime investigations, Telugu World news, political analysis, Telugu big stories, Telugu news daily,