Category:
సినిమా వార్తలు
సినిమా వార్తలు  క్రీడా ఆటలు  తెలంగాణ  

ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం

ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం మాదాపూర్, ప్రభాత సూర్య : లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, డ్యాన్స్లతో అసోసియేట్ సభ్యులు ఉత్సా ఉత్సా హంగా గడిపారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం ఏడీపీ ఇండియా మానవ వనరుల నిర్వాహణ సాఫ్ట్వేర్, సర్వీసెస్లో ప్రముఖ సంస్థ అయిన ఏడీపీ 26వ వార్షికో త్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. థింగ్ బియాండ్ ఫర్ ఏ న్యూ ఎరా...
Read More...
సినిమా వార్తలు 

హైదరాబాద్‌లో డిజైనతాన్ డిజైనర్స్‌, క్రియేటర్స్‌ కోసం ప్రత్యేక ఈవెంట్

హైదరాబాద్‌లో డిజైనతాన్ డిజైనర్స్‌, క్రియేటర్స్‌ కోసం ప్రత్యేక ఈవెంట్ ఉత్సాహంగా పాల్గొన్న డిజైనర్లు, ఎడిటర్లు, క్రియేటర్లు, ఔత్సాహికులు హైదరాబాద్‌లో అతిపెద్ద డిజైన్‌ పోటీ నిర్వహించడం సంతోషకరం సరికొత్త ఆవిష్కరణలతో ఔత్సాహికులు ముందుకెళ్లాలి డిజైనతాన్‌తో ఒకే వేదికపైకి డిజైనర్లు, క్రియేటర్లు: కోర్స్‌విటా వ్యవస్థాపకుడు అర్జున్‌ వినయ్‌ డిజైనర్లు, క్రియేటర్ల కోసం హైదరాబాద్‌లో డిజైనతాన్‌ పేరుతో కోర్స్‌విటా (Coursevita) సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజధాని నగరంలో మొదటిసారిగా...
Read More...