Category:
నేర వార్తలు
సినిమా వార్తలు  క్రీడా ఆటలు  అంతర్జాతీయం  జాతీయం  రాజకీయం  నేర వార్తలు  ఆంధ్రప్రదేశ్   తెలంగాణ  

ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ

ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు    మర్రిగూడ(ప్రభాత సూర్య):- మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా...
Read More...
నేర వార్తలు 

నల్లగొండజిల్లా కేంద్రంలో దారుణo... ఇంటర్ విద్యార్థిని హత్య..!

నల్లగొండజిల్లా కేంద్రంలో దారుణo... ఇంటర్ విద్యార్థిని హత్య..! నల్లగొండ ఉమ్మడి జిల్లా  ప్రతినిధి (ప్రభాత సూర్య) : నల్లగొండ జి ల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కా ర్యా లయానికి కూతవేటు దూరంలో దా రుణ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ క ళాశాల సమీపంలో ఇంటర్ విద్యా ర్థిని దారుణ హత్యకు గురైన సం ఘటన వెలుగు చూసింది. స్థానికు...
Read More...
నేర వార్తలు 

ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసును సేవించిన సైబరాబాద్ పోలీసులు...

ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసును సేవించిన సైబరాబాద్ పోలీసులు... చందానగర్‌, ప్రభాత సూర్య : చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు  మాదాపూర్‌ డీసీపీ వినిత్‌...
Read More...
నేర వార్తలు 

Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..!

Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..! జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ హత్య జిల్లాలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. కథనం ఇలా మొదలైంది... తేజేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ నిశ్చయం చేశారు. పెళ్లికి...
Read More...
నేర వార్తలు 

అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి 

అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి  సిద్దిపేట, సూర్య ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు సుమారు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటావేటర్‌కి ప్రమాదవశాత్తు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందాడు. సాధారణంగా రైతులు వాడే వ్యవసాయ యంత్రమైన రోటావేటర్ పని...
Read More...
నేర వార్తలు  తెలంగాణ  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు...
Read More...
నేర వార్తలు 

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై...
Read More...
నేర వార్తలు 

లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌

లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌ లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌ హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లోని TGSPDCL- గోల్నాక సెక్షన్‌లోని లైన్‌మెన్ వి. శివ మల్లేష్, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ అందించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించడానికి మరియు ఫిర్యాదుదారుడి పాత విద్యుత్ మీటర్‌లో గుర్తించిన అవకతవకలకు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండటానికి పి. సంతోష్ అనే ప్రైవేట్ వ్యక్తి...
Read More...