భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
On
మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సీఐలు వచ్చి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు.
Tags: CrimeNews
About The Author
Related Posts
Latest News
11 May 2025 22:37:55
సూర్య, నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...