పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్ట లేనివి
తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్
On
తుర్కయంజాల్, సూర్య : పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్ట లేనివని కాంగ్రెస్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ పేర్కొన్నారు. వారి కుమారుడి వివాహం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి,నూతన దుస్తులు అందజేతకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పరిధిలోని పసుమముల,కుంట్లూర్, తట్టెన్నారం, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బండరావిరాల, చిన్న రావిరాల, కవాడి పెళ్లి, అబ్దుల్పూర్ మేట్, ఇనాం కూడా, బాటసింగారంలో సిబ్బందికి కొత్త బట్టలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Turkayamjal Congress
About The Author
Latest News
08 Dec 2025 11:38:14
కరోనా సమయంలో ఆపద్బాంధవుడుగా వెంకట్ రెడ్డి.
నిత్యం ప్రజా సేవలో కొడాల బ్రదర్స్..
పదవి లేకున్నా ప్రజల కోసమే వెతుకులాట..
మర్రిగూడ(ప్రభాత సూర్య) :- ప్రజలంటే వారికి...
