#
Turkayamjal Congress
తెలంగాణ  

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్ట లేనివి

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్ట లేనివి తుర్కయంజాల్, సూర్య : పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్ట లేనివని కాంగ్రెస్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ పేర్కొన్నారు. వారి కుమారుడి వివాహం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి,నూతన దుస్తులు అందజేతకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పరిధిలోని పసుమముల,కుంట్లూర్, తట్టెన్నారం,...
Read More...

Advertisement