సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండ- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి
On
సూర్య, తుర్కయంజాల్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ 24వ వార్డ్ శ్రీరంగాపురం కాలనీ కి చెందిన పున్న అనసూయ శ్రీనివాస్ నేత కి గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
11 May 2025 22:37:55
సూర్య, నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...