#రేషన్ కార్డుల పై ప్రభుత్వం గుడ్ న్యూస్ 

#రేషన్ కార్డుల పై ప్రభుత్వం గుడ్ న్యూస్ 

  • ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకునే ప్రక్రియ మొదలు
  • కార్డులో కొత్త పేర్లు చేరుస్తున్న సర్కారు 
  • గత పదేళ్లలో లేని వెసులుబాటును కల్పించిన కాంగ్రెస్ సర్కారు 
  • ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో సంతోషం 

హైదరాబాద్, సూర్య : గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల కోసం పదేళ్లుగా ప్రజలు ఎదురు చూసారు. కనీసం తమ కుటుంబ సభ్యుల పేరు నమోదుకు అవకాశం కూడా గత ప్రభుత్వం కల్పించలేదు.

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు

రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు పెరిగిన రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని స్పష్టం చేశారు.

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌