ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణ చేపట్టాలి

ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణ చేపట్టాలి

గండిపేట్‌, సూర్య : ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణను చేపట్టాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజలు కోరుతున్నారు. బస్టాప్‌ల సౌకర్యాం సరిగ్గా లేక ప్రజలు రోడ్లపైనే ప్రమాదభరితంగా నిలపడి ఉంటున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూ అనేక మంది గాయాలకు గురవుతున్నారు.

ఎండనక, వాననక రోడ్లపై నిలపడుతూ తమ ప్రాణాలను కుప్పిట్లో పెట్టుకోని ఉంటున్నారు. కిస్మత్‌పూర్‌ ప్రధాన రహదారిపై వస్టాప్‌ వచ్చిపోయే వాళ్లకు కూడా ట్రాఫిక్‌ ఇబ్బంది కలుగుతుంది. బస్సుల్లో వెళ్లే వారికి బస్‌స్టాప్‌ లేకుండా సౌకర్యం లేకుండా అయిపోయిందని వెల్లడిస్తున్నారు. ఇది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags: Gandipet

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌