#
Gandipet
తెలంగాణ  

ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణ చేపట్టాలి

ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణ చేపట్టాలి గండిపేట్‌, సూర్య : ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణను చేపట్టాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజలు కోరుతున్నారు. బస్టాప్‌ల సౌకర్యాం సరిగ్గా లేక ప్రజలు రోడ్లపైనే ప్రమాదభరితంగా నిలపడి ఉంటున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూ అనేక మంది గాయాలకు గురవుతున్నారు. ఎండనక, వాననక రోడ్లపై నిలపడుతూ తమ ప్రాణాలను కుప్పిట్లో పెట్టుకోని ఉంటున్నారు....
Read More...

Advertisement