#
MiryalagudaNews
రాజకీయం  తెలంగాణ  

ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..!

ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..! ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు దక్కే గౌరవం అసంతృప్తి నా..? మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న రాజకీయ వ్యూహమా..? రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారపోతుండా..? సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి..! సూర్య ప్రతినిధి, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో:  మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు ఎమ్మెల్యే...
Read More...

Advertisement