#
Indira Amma indlu
తెలంగాణ  

ఇందిరమ్మ ఇండ్ల పథకం - త్వరలో ధరల నియంత్రణ కమిటీలు

 ఇందిరమ్మ ఇండ్ల పథకం - త్వరలో ధరల నియంత్రణ కమిటీలు సూర్య, వలిగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటికే తొలి విడత లబ్ధిదారులను ఎంపిక చేయగా కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజుల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు....
Read More...

Advertisement