#
Manikonda
తెలంగాణ  

మ‌ణికొండ మున్సిపాలిటీలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు 

మ‌ణికొండ మున్సిపాలిటీలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు  గండిపేట్, సూర్య ప్రతినిధి : మణికొండ మున్సిపాలిటీని స‌మ‌స్య‌లు లేకుండా తీర్చిదిద్ద‌డంలో బీఆర్ఎస్ పార్టీ చొర‌వ చూప‌డం జ‌రుగుతుంద‌ని మున్సిప‌ల్ బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు సీతారాం ధూళిపాళ పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేప‌ట్టారు. అందులో భాగంగా అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 4, పక్కన ఉన్న...
Read More...

Advertisement