#
gundalaMRO
తెలంగాణ  

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ గుండాల, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి కొత్త తహసీల్దార్‌గా ఎస్. హరికృష్ణ మంగళవారం విధుల్లోకి ప్రవేశించారు. చౌటుప్పల్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, బదిలీపై గుండాలకు వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, “ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, రెవెన్యూ సంబంధిత సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తాను,” అని...
Read More...

Advertisement