Coursevita - Suryaa News

హైదరాబాద్‌లో డిజైనతాన్ డిజైనర్స్‌, క్రియేటర్స్‌ కోసం ప్రత్యేక ఈవెంట్
ఉత్సాహంగా పాల్గొన్న డిజైనర్లు, ఎడిటర్లు, క్రియేటర్లు, ఔత్సాహికులు

హైదరాబాద్‌లో అతిపెద్ద డిజైన్‌ పోటీ నిర్వహించడం సంతోషకరం

సరికొత్త ఆవిష్కరణలతో ఔత్సాహికులు ముందుకెళ్లాలి

డిజైనతాన్‌తో ఒకే వేదికపైకి డిజైనర్లు, క్రియేటర్లు:

కోర్స్‌విటా వ్యవస్థాపకుడు అర్జున్‌ వినయ్‌

డిజైనర్లు, క్రియేటర్ల కోసం హైదరాబాద్‌లో డిజైనతాన్‌ పేరుతో కోర్స్‌విటా (Coursevita) సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజధాని నగరంలో మొదటిసారిగా నిర్వహించిన 12గంటల కార్యక్రమంలో ఔత్సాహిక డిజైనర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, క్రియేటర్లు, ఎడిటర్లు పాల్గొన్నారు. విభిన్న క్రియేటివ్‌లతో ఛాలెంజ్‌లను ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ‘డిజైనతాన్’ ఈవెంట్లో భాగంగా కోర్స్‌విటా పోర్ట్‌ఫోలియో బిల్డర్, జాబ్ సిమ్యులేషన్, క్విజ్‌విటాలాంటి సరికొత్త టెక్నాలజీలను ఆవిష్కరించారు. కోర్స్‌విటా సంస్థ రూపొందించిన నూతన టెక్నాలజీ, ఆవిష్కరణల ద్వారా విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగా ఎదగడానికి సరైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా కోర్స్‌ విటా వ్యవస్థాపకుడు అర్జున్ వినయ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అతిపెద్ద డిజైన్ పోటీకి ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రధానంగా ఐటీ రంగం వైపే ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. డిజైనతాన్‌ కార్యక్రమం ద్వారా అనేక మంది డిజైనర్లను, క్రియేటర్లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చామన్నారు. ఏఐ అభివృద్ధితో, కొత్త కొత్త సాంకేతిక ఒరవడులతో ఉద్యోగ అవకాశాలు ప్రతి దినం మారిపోతూ ఉన్నాయని వినయ్‌ తెలిపారు. డిజైన్, సృజనాత్మక రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు ఇదొక వేదికగానిలవబోతోందని అన్నారు.

అనంతరం తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఏఐ నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు కోర్స్‌విటా ఆధ్వర్యంలో వైబ్ కోడింగ్ టూర్‌ను ప్రారంభించారు. ఈ డిజైనతాన్‌లో 400 మంది విద్యార్థులు, డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు పాల్గొన్నారు. విజేతలకు, పాల్గొన్నవారికి ఆసక్తికరమైన బహుమతులను అందించారు. అందులో భాగంగా విజేతలకు రూ.50,000 నగదు బహుమతి అందజేశారు. అలాగే ప్రతిభ చూపిన అభ్యర్థులకు కోర్స్‌విటాలో చేరే అవకాశాన్ని కల్పించారు. 2024లో స్థాపించబడిన కోర్స్‌విటా సంస్థ విద్యార్థులకు, ఉద్యోగులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోడానికి అవసరమైన అప్‌స్కిల్లింగ్ కోర్సులు అందిస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.