రాజకీయం - Suryaa News

ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..!
ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు దక్కే గౌరవం అసంతృప్తి నా..?

మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న రాజకీయ వ్యూహమా..?

రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారపోతుండా..?

సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి..!

సూర్య ప్రతినిధి, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజున చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేయడం, సొంత పార్టీ నేతల్లో నిగురుగట్టిన అసంతృప్తిని బయటకు తెచ్చిన పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు నుంచి, పెద్ద కుమారుడు బత్తుల సాయిప్రసన్నకుమార్ రెడ్డి 40వ వార్డు నుంచి, చిన్న కుమారుడు బత్తుల గణేష్ ఈశ్వర్ రెడ్డి 28వ వార్డు నుంచి పోటీకి దిగడం ద్వారా ఒకే కుటుంబం మూడు వార్డుల్లో బరిలో ఉండటం మునిసిపల్ రాజకీయాల్లో అసాధారణ పరిణామంగా మారింది.

ఎన్నికల ముందు వరకు పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్నప్పటికీ, చివరికి కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం దక్కిందన్న భావన పార్టీ లోపల గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు అవకాశం లేకుండా పోయింది అన్న అసంతృప్తి, ఇప్పటివరకు బయటకు రాని లోతైన విభేదాలను బయటపెడుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ అసమ్మతి ప్రస్తుతం బహిరంగంగా కనిపించకపోయినా, ఎన్నికల సమయంలో లేదా ఫలితాల అనంతరం అది పెద్ద రూపం దాల్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ఎన్నికల్లో మునిసిపల్ చైర్మన్ పదవి మహిళా జనరల్ రిజర్వేషన్ కావడంతో, ఆ పదవిపై స్పష్టమైన లక్ష్యంతోనే ఎమ్మెల్యే తన సతీమణిని ముందుకు తెచ్చినట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. చైర్మన్ పదవిపై ఇప్పటికే పలువురు ఆశావహులు ఉన్నా, ఎన్నికల తర్వాత మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న వ్యూహంతో కుటుంబ సభ్యులను పోటీకి దింపారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఒకవైపు రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలకు కూడా తావిస్తోంది.

ప్రజల్లోనూ ఈ అంశంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు స్థిరత్వం కోసం అనుభవం ఉన్న కుటుంబం చేతుల్లోనే పాలన ఉండటం మంచిదే అని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ఒకే కుటుంబానికి వరుస అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలిన నేతలకు న్యాయం జరగడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమ్మతి రాగాలు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారతాయా, లేక తన రాజకీయ చాతుర్యంతో వాటిని సమతుల్యం చేయగలరా అన్న ప్రశ్నలు ఇప్పుడు మిర్యాలగూడ రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారాయి.

మొత్తంగా చూస్తే, మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకే పరిమితం కాకుండా, ఎమ్మెల్యే బిఎల్ఆర్ భవిష్యత్ రాజకీయ బలాబలాలను నిర్ణయించే దశగా మారుతున్నాయి. కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు, సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలు ఇవన్నీ కలిసి మిర్యాలగూడ రాజకీయాలను కీలక మలుపు వద్దకు తీసుకొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు
---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్

క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.

Sarpanch : శివన్నగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార వేగం పెంచిన రాపోల్
సూర్య, నల్గొండ జిల్లా ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండలం శివన్నగూడ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి రాపోలు యాదగిరి ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న యాదగిరి, ఆదివారం శివన్నగూడ గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు. గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు గ్రామ ప్రజల నుండి లభిస్తున్న మద్దతు ప్రచారానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని యాదగిరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘బ్యాట్’ గుర్తుపెట్టుకోవాలని ఆయన ఇంటింటా ప్రచారం ద్వారా కోరారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోతూ, అభివృద్ధి పరమైన హామీలతో ముందుకు సాగుతున్న యాదగిరి ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉన్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు

మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!
మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..

చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..

నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..

ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం.

మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు.. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!
గట్టుప్పల, ప్రభాత సూర్య : గట్టుప్పల మండలం తేటిపల్లి కి చెందిన ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఇటీవల చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు కొందరికి రాజకీయరంగు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, శుక్రవారం రాత్రి దసరా ఆత్మీయ సమ్మేళనం పేరుతో గట్టుప్పలలో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, బీసీ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.

స్థానిక వర్గాల అభిప్రాయం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పబ్లిసిటీని పెంచుకునేందుకు భాగంగా ఈవెంట్ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన భాస్కర్ మాట్లాడుతూ, బిజినెస్ కారణంగా ఊరికి చాలా కాలంగా దూరంగా ఉన్నాను. అందరినీ కలుసుకోవాలని అనిపించి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాను అని చెప్పారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీల నాయకులను స్వయంగా కలసి ఆహ్వానించాను. అవసరమైతే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూత్ సమ్మిట్ కూడా నిర్వహిస్తాను అని తెలిపారు.

అయితే ఆయన చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ వేదికకు పునాది వేస్తున్నాయా అనే చర్చ కొనసాగుతోంది. బీసీలు వదిలిన బుల్లెట్టు అంటూ ఆయన అభిమానులు సంబోధించడం, చౌటుప్పలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించినప్పుడు ఆ దృశ్యాలకు పాటలు జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇవన్నీ బీసీ నినాదం చుట్టూ రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈవెంట్‌కు హాజరైన వారిలో ఎక్కువమంది బీసీ వర్గాలకు చెందిన నేతలు కావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

గతాన్ని పరిశీలిస్తే, సేవా కార్యక్రమాలతో ప్రారంభించి, చివరికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేతలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ కూడా అదే దిశగా ప్రయాణిస్తారా? లేక ఆయన సేవా దృక్పథం నిజంగా సామాజికమేనా? అన్నది సమయం తేల్చాల్సి ఉంది. ఏమైతేనేం గట్టుప్పల నుంచి మొదలైన భాస్కర్ ఫౌండేషన్ యాత్ర ఇప్పుడు జిల్లాస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రస్థానం చివరికి సేవా పథంలో నిలుస్తుందా, లేక పాలిటికల్ పథంలోకి మల్లుతుందా అనేది వేచి చూడాల్సిందే.

వివాదాస్పదంగా మునుగోడు కాంగ్రెస్‌ నేతల వ్యవహారం
సీఎం ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేతలు

సీఎంను పట్టించుకోని మర్రిగూడ కాంగ్రెస్‌ లీడర్స్‌

బోనాల పండగ ఫ్లెక్సీల్లో కన్పించని ముఖ్యమంత్రి ఫొటో

గతంలోనూ రేవంత్‌ బర్త్‌ డే వేడుకలకు దూరం

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆగ్రహం

ప్రభాత సూర్య, నల్గొండ : మునుగోడు కాంగ్రెస్‌ నేతల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రినే పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి వన్‌సైడ్‌గా మద్దతు తెలిపే మర్రిగూడ మండలానికి చెందిన కాంగ్రెస్‌ లీడర్లు ఇప్పుడు రాష్ట్రస్థాయి నేతలను కూడా విస్మరించడం చర్చనీయాంశంగా మారింది.

మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో ఇటీవల బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ లీడర్లు ఊరు మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ జమ్ముల వెంకటేశ్‌ గౌడ్‌ పేరుతో ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీల్లో రాష్ట్రస్థాయితో పాటు, లోకల్‌ లీడర్ల ఫొటోలు ప్రచురించారు. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫొటోను మాత్రం విస్మరించారు. దీంతో కావాలనే సీఎం ఫొటోను ముద్రించలేదన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి సీఎం రేవంత్‌ రెడ్డే కారణమన్న అక్కసుతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. రాజగోపాల్‌ రెడ్డి సైతం పలు బహిరంగ సభల్లో, వివిధ వేదికల్లో సీఎంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. రాజగోపాల్‌కు మద్దతుగా స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే వారి మధ్య విభేదాలు ఎలా ఉన్నా... ఏకంగా సీఎం ఫొటోనే పక్కకు పెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ నేతలు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

అయితే గతంలోనూ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు మర్రిగూడ మండల కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీలలో సీఎం ఫొటో లేకపోవడం పట్ల రాజగోపాల్‌ రెడ్డి వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి వర్గం కావాలనే సీఎం వ్యతిరేక వైఖరిని ఎంచుకుందా అనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.

ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, నాయకులు కొడాల అల్వాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీల మహేష్, ఏడవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, మూడవ స్థానంలో, ఉత్తమ విద్యను అభ్యసించి, ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదును బహుమతిగా అందజేసారు. వారితో పాటు కోరమాండల్ ఫర్టిలైజర్స్ వారి తరపున మాజీ వార్డు మెంబర్ పోలె రమేష్, స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేసారు. స్కూల్ ప్రహరీ ఒక చోట కూలిపోవడంతో, గోడ నిర్మాణం చేయించిన వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, పాఠశాల డోర్ లను తయారు చేయించిన నీల యాదయ్య, నీల మహేష్ లను ఉపాధ్యాయ బృందం సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సహకారం అందిస్తానని, రూమ్ లు కురుస్తున్నందున, వాటి రిపేర్ కోసం సిమెంటు, ఇసుక అందిస్తానని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని బుచ్చప్ప హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు నీల మహేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం, ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన, విద్యార్థిని విద్యార్థులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులతో నృత్య ప్రదర్శనతో పాటు, పలు వేశధారణాలతో అందరిని అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు తాము గ్యారంటీ అని, విద్యాబోధనలో లోటుపాట్లు ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పటికి పోటీ కాధన్నారు. ప్రభుత్వం మమల్ని పెట్టింది మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని, తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందం ఎప్పటికి జవాబుదారిగా ఉంటామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్థులు, నాయకులు అందరూ సపోర్ట్ చెయ్యడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, నాయకులు కొంపల్లి నాగరాజు, తుప్పరి యాదయ్య, సల్మాన్, అబ్బాస్, నరేష్, ఉపాధ్యాయులు, నాగయ్య, మంజూల, బాలాజీ, పల్లవి, సుచరిత పాల్గొన్నారు.

తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం
మర్రిగూడ(ప్రభాత సూర్య):- తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వట్టిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా...

"ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం," అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితుల పక్షాన నిలిచిన మీడియాకు బెదిరింపులా.?

తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో మీడియా బాధితుల పక్షాన నిలిచింది.

న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మీడియా… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది

మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్
హైదరాబాద్ (ప్రభాత సూర్య) : విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.

వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు.

మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

CITU : దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
తుర్కయంజాల్‌, సూర్య : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను దేశమంతా వ్యతిరేకిస్తోందని, కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దారుణమని సీఐటీయూ నేతలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు 2025 మే 20న జరిగే సమ్మెలో పాల్గొనాలని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని వివిధ కంపెనీల యజమానులకు సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా సీఐటీయూ మున్సిపల్ నాయకులు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కోడ్స్ గనుక అమలు జరిగితే కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని కార్మికుల స్థితిగతులు అన్నింటిని సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని ఆ సమ్మెలో వివిధ పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు మండల సత్యనారాయణ, ఇల్లూరు భాస్కర్, జే ఆశీర్వాదం, ఏ మాధవరెడ్డి, ఎన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండ- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి
సూర్య, తుర్కయంజాల్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి  అన్నారు.సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ 24వ వార్డ్ శ్రీరంగాపురం కాలనీ కి చెందిన పున్న అనసూయ శ్రీనివాస్ నేత కి గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.