జాతీయం - Suryaa News

సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు
---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్

క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.

ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు

మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!
మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..

చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..

నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..

ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం.

మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు.. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..

ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, నాయకులు కొడాల అల్వాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీల మహేష్, ఏడవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, మూడవ స్థానంలో, ఉత్తమ విద్యను అభ్యసించి, ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదును బహుమతిగా అందజేసారు. వారితో పాటు కోరమాండల్ ఫర్టిలైజర్స్ వారి తరపున మాజీ వార్డు మెంబర్ పోలె రమేష్, స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేసారు. స్కూల్ ప్రహరీ ఒక చోట కూలిపోవడంతో, గోడ నిర్మాణం చేయించిన వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, పాఠశాల డోర్ లను తయారు చేయించిన నీల యాదయ్య, నీల మహేష్ లను ఉపాధ్యాయ బృందం సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సహకారం అందిస్తానని, రూమ్ లు కురుస్తున్నందున, వాటి రిపేర్ కోసం సిమెంటు, ఇసుక అందిస్తానని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని బుచ్చప్ప హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు నీల మహేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం, ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన, విద్యార్థిని విద్యార్థులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులతో నృత్య ప్రదర్శనతో పాటు, పలు వేశధారణాలతో అందరిని అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు తాము గ్యారంటీ అని, విద్యాబోధనలో లోటుపాట్లు ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పటికి పోటీ కాధన్నారు. ప్రభుత్వం మమల్ని పెట్టింది మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని, తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందం ఎప్పటికి జవాబుదారిగా ఉంటామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్థులు, నాయకులు అందరూ సపోర్ట్ చెయ్యడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, నాయకులు కొంపల్లి నాగరాజు, తుప్పరి యాదయ్య, సల్మాన్, అబ్బాస్, నరేష్, ఉపాధ్యాయులు, నాగయ్య, మంజూల, బాలాజీ, పల్లవి, సుచరిత పాల్గొన్నారు.

తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం
మర్రిగూడ(ప్రభాత సూర్య):- తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వట్టిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా...

"ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం," అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితుల పక్షాన నిలిచిన మీడియాకు బెదిరింపులా.?

తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో మీడియా బాధితుల పక్షాన నిలిచింది.

న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మీడియా… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది

మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్
హైదరాబాద్ (ప్రభాత సూర్య) : విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.

వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు.

మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!
ముంబాయి, సూర్య ప్రతినిధి : కోవిడ్ మళ్లీ తలెత్తుతోంది. 2020లో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి, ఇప్పుడు మరోసారి దేశంలో తన ఉనికిని గుర్తుచేస్తోంది. తాజాగా భారతదేశంలో 257 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళ ఒకరు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

ఈ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను మరోసారి మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేయడం, సాంఘిక దూరం పాటించడం, అలాగే వాక్సినేషన్ బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి జాగ్రత్తలపై దృష్టి సారించమని సూచించింది.

వైద్య నిపుణులు కోవిడ్ తీవ్రత పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు: మంత్రికి చాకిరేవుపెట్టి ఉతికారేసిన తీర్పు
న్యూఢిల్లీ, సూర్య ప్రతినిధి : మధ్యప్రదేశ్‌ బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి తెలిపిన క్షమాపణను తిరస్కరిస్తూ, ‘‘ఇది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునే మొసలి కన్నీళ్లు’’ అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. విచారణ సందర్భంగా, జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం, మంత్రికి చట్టబద్ధంగా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

మూడు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుకు ఆదేశం సోమవారం నాటి విచారణలో, సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) మే 20 లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ టీంలో ఒక మహిళా అధికారి తప్పనిసరిగా ఉండాలనీ, ముగ్గురు సభ్యులూ IG లేదా SP హోదా కన్నా తక్కువ ర్యాంక్‌లో ఉండకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ ముగ్గురూ రాష్ట్రం వెలుపల నుండి ఉండాలని కూడా ఆదేశించింది.

వైరల్ వీడియో నేపథ్యం: ఒక మీడియా సమావేశంలో, ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలు వెల్లడించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు కల్నల్ ఖురేషిలపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచురం కావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
సూర్య, వెబ్ డెస్క్ :  పాకిస్తాన్ దేశంతో భారత్ యుద్ధం చేస్తుందా లేక యుద్ధ సన్నాహాలు చేస్తుందా.... అసలు ప్రస్తుతం జరుగుతున్న దానిని భారతదేశం యుద్ధం అని ప్రకటించిందా  లేక పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని ఎవరు చెప్పాలి... ఎవరు ప్రకటిస్తారనే ప్రశ్నలు ప్రతి భారతీ పౌరుడి మనస్సులో కొనసాగుతున్నాయి. గడచిన 3 రోజులుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నది యుద్ధం కాదా.. కేవలం దాడులు మాత్రమేనా.. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే ఈ ప్రత్యేక కథనం..

ఒకదేశం మరో దేశంతో యుద్ధానికి దిగాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అయితే భారతదేశం యుద్ధం విషయంలో ఎలాంటి ప్రక్రియను ఫాలో అవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో యుద్ధాన్ని ప్రకటించే పవర్స్ ప్రెసిడెంట్ వద్ద ఉంటాయి. అయితే ముందుగా కేంద్ర మంత్రులతో ప్రధాని కేబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుంది. రాజ్యాంగంలో ప్రత్యేకంగా యుద్ధానికి సంబంధించి ప్రక్రియను పొందుపరచలేదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం అనేది యుద్ధం లాంటి పరిస్థితికి సంబంధించినదిగా రాజ్యాంగంలో ఉంది.

భారతదేశంలోని త్రివిధ దళాలకు రాష్ట్రపతి సుప్రీం కమాండర్. అయితే యుద్ధానికి వెళ్లాలా లేక శాంతియుతంగా ముందుకు సాగాలా అనే నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయిస్తారు. ఆర్టికల్ 53 ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ రాష్ట్రపతి కలిగి ఉంటారని చెబుతోంది. అలాగే ఆర్టికల్ 74లో కేబినెట్ మంత్రులతో నిర్ణయానికి ముందు సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించబడింది.

యుద్ధానికి వెళ్లాలా వద్దా అనే విషయంలో కేబినెట్ చాలా కీలకంగా వ్యవహరించనుంది. ప్రధాని నేతృత్వంలో రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మంత్రులకు కీలకమైన సూచనలు అందుతాయి. అయితే చివరికి నిర్ణయం తీసుకోవటానికి ముందు మిలిటరీ చీఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి కూడా సమాచారం సేకరించబడుతుంది. 44వ సవరణ చట్టం 1978 ప్రకారం, రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. అయితే ఇది కేబినెట్ నుండి వ్రాతపూర్వక సిఫార్సు ఆధారంగా మాత్రమే వర్తిస్తుంది.

పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా యుద్ధాన్ని ప్రకటించడానికి బాధ్యత వహించనప్పటికీ.. పర్యవేక్షణతో పాటు నిధులను సమకూర్చటం వంటి విషయాల్లో కీలక పాత్ర నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రక్షణ బడ్జెట్ పర్యవేక్షించటం, సైన్యం చేపడుతున్న చర్యలపై చర్చించటం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చటం వంటివి ఉంటాయి. అయితే దీర్ఘకాలం పాటు అనిశ్చుతులు కొనసాగిన సమయంలో ప్రభుత్వం పార్లమెంటుకు సమాచారం అందించి రాజకీయ ఏకాభిప్రాయాన్ని కోరుతుంది.

ఒకవేళ యుద్ధానికి వెళ్లే ప్రక్రియను గమనిస్తే.. కేంద్ర కేబినెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాత వ్రాతపూర్వకంగా యుద్ధానికి వెళ్లటం గురించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. అయితే ఇది పూర్తి దేశానికి లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తించవచ్చు. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి లోక్ సభ, రాజ్యసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రత్యేకంగా ప్రక్రియ ఏమీ లేదు.

1971 సమయంలో యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యింది..?

డిసెంబర్ 3, 1971న భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులకు దిగింది. పాక్ చర్యల తర్వాత భారత్ అప్పట్లో ఇండో-పాక్ యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ చేసిన దాడులను భారతదేశంపై యుద్ధ ప్రకటనగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. దీంతో రక్షణ చర్యల్లో భాగంగా భారత్ సైతం వైమానిక దాడులకు దిగింది. ఇందిరా గాంధీ ఈస్ట్ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు ఆదేశించింది.

ఆపరేషన్ సిందూర్.. వైరల్ గా మాజీ ఆర్మీ ఛీప్ పోస్ట్
సూర్య, న్యూస్ డెస్క్ : ‘నా భర్తను చంపేశారు. నేను బతికి లాభం లేదు. నన్ను కూడా చంపేయండి’.. తన భర్తను చంపిన ఉగ్రవాదులను ఓ భార్య వేడుకుంది. ఆ ఉగ్రమూకలు గట్టిగా నవ్వుతూ ‘ మేము మిమ్మల్ని చంపం.. పోయి మీ మోదీకి ఈ విషయం చెప్పండి’ అని అన్నారు. సరిగ్గా 13 రోజుల తర్వాత ఉగ్రవాదులకు, వారికి సపోర్టు చేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని సమాధానం చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో .. నిన్న 9 ఉగ్రస్థావరాలపై మిస్సైల్ దాడులు జరిగాయి.

తక్కువ టైంలో.. ఇంత పెద్ద స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ వస్తుందని పాక్ అస్సలు ఊహించలేదు. పదుల సంఖ్యలో టెర్రరిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా వెల్లడించాడు. ఆపరేషన్ సిందూర్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ భారత ఆర్మీ చీఫ్ మనోజ్ నవరానే కూడా ‘ ఆపరేషన్ సిందూర్’పై స్పందించారు. బుధవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు.

నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో ‘ సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ క్రిప్టిక్ పోస్టు పెట్టారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కార్టూన్ ‘ ఐ టోల్డ్ మోదీ’ని షేర్ చేశారు. ‘ సూటిగా సుత్తి లేకుండా.. ఐదు పదాల్లో మొత్తం స్టోరీ ఇదే’ అని రాసుకొచ్చారు. ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ఆర్మీ చీఫ్ పెట్టిన ‘ సినిమా ఇంకా అయిపోలేదు’ అన్న క్రిప్టిక్ పోస్టు చర్చనీయాంశంగా మారింది. తర్వాత ఏం జరగబోతోందా అని అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు..

తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దులో మరో భారీ ఎన్ కౌంటర్?
హైదరాబాద్: మే 07 సూర్య : బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌ గఢ్-తెలంగాణ సరిహద్దు లోని గుట్టల మధ్యలోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు.

ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయి స్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి ఉందన్న బలమైన సమాచారం మేరకు ముందుచూపుతో ఆపరేషన్ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.

సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఎన్కౌంట ర్‌ను అధికారికంగా ధృవీకరించారు. ఇక ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన ఘటనలో అధికారులు 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు కర్రెగుట్టల గుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయి. ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయ గా, అలుబాక శివారులో మరో క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు.

ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు భూగర్భ బంకర్ల వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో మావో యిస్టులు ఈ ప్రాంతాల్లో బంకర్లు నిర్మించినట్లుగా సమాచారం అందడంతో, భద్రతా బలగాలు ప్రతి ఇంచు ఇంచుగా గాలిస్తు న్నారు. మందుపాతరలు, IED బాంబులపై ప్రత్యేక నిఘా పెట్టి, ముందస్తు అపాయాన్ని నివారించేం దుకు జాగ్రత్తలు తీసుకుం టున్నారు.

మున్సిపల్ కమిషనర్ కు సిఐటియు సమ్మె నోటీస్
సూర్య, తుర్కయంజాల్ : కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు 2025 మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి గారికి సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని అన్నారు. కోడ్స్ గనుక అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం అవుతుందని ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారని అన్నారు.

కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కార్మికుల స్థితిగతులు అన్నింటిని సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఆ పిలుపులో మున్సిపల్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు పెద్దపీట వేయాలన్నారు, కాంట్రాక్టు విధానం రద్దుచేసి ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నియమించుకున్న కార్మికులందరికీ పాత కార్మికుల వలె వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెరుగుతున్న పట్టణ విస్తరణ కనుగుణంగా సిబ్బందిని నియమించాలని అన్నారు. ఆదివారాలు పండుగ సెలవులు కార్మికులందరికీ వర్తింపజేయాలని కోరారు.పారిశ్రామిక వివాదాల చట్టం - 1947 లోని సెక్షన్ 22 సబ్ సెక్షన్ (1) ని అనుసరించి మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసులు జారీ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు యం సత్యనారాయణ, జే ఆశీర్వాదం, బి మాల్యాద్రి, ఏ మాధవరెడ్డి మున్సిపల్ యూనియన్ నాయకులు చెక్క దయానంద్, ప్రవీణ్,సరిత,నాగమణి, తదితరులు పాల్గొన్నారు.