అంతర్జాతీయం - Suryaa News

సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు
---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్

క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.

ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు

మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!
మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..

చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..

నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..

ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం.

మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు.. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..

ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, నాయకులు కొడాల అల్వాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీల మహేష్, ఏడవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, మూడవ స్థానంలో, ఉత్తమ విద్యను అభ్యసించి, ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదును బహుమతిగా అందజేసారు. వారితో పాటు కోరమాండల్ ఫర్టిలైజర్స్ వారి తరపున మాజీ వార్డు మెంబర్ పోలె రమేష్, స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేసారు. స్కూల్ ప్రహరీ ఒక చోట కూలిపోవడంతో, గోడ నిర్మాణం చేయించిన వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, పాఠశాల డోర్ లను తయారు చేయించిన నీల యాదయ్య, నీల మహేష్ లను ఉపాధ్యాయ బృందం సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సహకారం అందిస్తానని, రూమ్ లు కురుస్తున్నందున, వాటి రిపేర్ కోసం సిమెంటు, ఇసుక అందిస్తానని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని బుచ్చప్ప హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు నీల మహేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం, ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన, విద్యార్థిని విద్యార్థులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులతో నృత్య ప్రదర్శనతో పాటు, పలు వేశధారణాలతో అందరిని అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు తాము గ్యారంటీ అని, విద్యాబోధనలో లోటుపాట్లు ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పటికి పోటీ కాధన్నారు. ప్రభుత్వం మమల్ని పెట్టింది మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని, తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందం ఎప్పటికి జవాబుదారిగా ఉంటామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్థులు, నాయకులు అందరూ సపోర్ట్ చెయ్యడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, నాయకులు కొంపల్లి నాగరాజు, తుప్పరి యాదయ్య, సల్మాన్, అబ్బాస్, నరేష్, ఉపాధ్యాయులు, నాగయ్య, మంజూల, బాలాజీ, పల్లవి, సుచరిత పాల్గొన్నారు.

తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం
మర్రిగూడ(ప్రభాత సూర్య):- తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వట్టిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా...

"ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం," అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితుల పక్షాన నిలిచిన మీడియాకు బెదిరింపులా.?

తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో మీడియా బాధితుల పక్షాన నిలిచింది.

న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మీడియా… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది

మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్
హైదరాబాద్ (ప్రభాత సూర్య) : విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.

వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు.

మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్ సీనియర్ నేత ఒకరు జాతీయ అసెంబ్లీ వేదికగా కన్నీరుమున్నీరయ్యారు. పాక్‌ను దేవుడే కాపాడాలని రోదించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు, మాజీ ఆర్మీ అధికారి మేజర్ తహీర్ ఇక్బాల్ ఆవేదన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మనమందరం బలహీనులం, పాపులం.. మనల్ని అల్లాహ్‌నే కాపాడాలి’’ అంటూ ఆయన రోదించారు. ఈ ప్రసంగం పూర్వాపరాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్‌ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అనేక మంది కామెంట్ చేస్తున్నారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల దాడితో భారత్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో అమాయకులు బలైనందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ లాంచ్ చేసింది. బుధవారం రాత్రి సమయంలో మిసైల్, డ్రోన్ దాడులతో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తరువాత కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్థాన్.. భారత్‌లోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఆర్టిలరీ, డ్రోన్ దాడులకు ప్రయత్నించింది.

అయితే, పాక్ చర్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. ఎస్-400 సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ యత్నాలను విఫలం చేసింది. అంతేకాకుండా, భారత సాయుధ దళాలు పాక్‌లోని పలు ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేశాయి. ప్రస్తుతం సరిహద్దు వెంబడి ఉన్న కుప్వారా, బారాముల్లా, రాజౌరీల్లో పాక్ ఆర్టిలరీ దాడులకు పాల్పడుతోంది.