ఆంధ్రప్రదేశ్ - Suryaa News

సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు
---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్

క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.

ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు

మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!
మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..

చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..

నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..

ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం.

మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు.. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..

ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, నాయకులు కొడాల అల్వాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీల మహేష్, ఏడవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, మూడవ స్థానంలో, ఉత్తమ విద్యను అభ్యసించి, ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదును బహుమతిగా అందజేసారు. వారితో పాటు కోరమాండల్ ఫర్టిలైజర్స్ వారి తరపున మాజీ వార్డు మెంబర్ పోలె రమేష్, స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేసారు. స్కూల్ ప్రహరీ ఒక చోట కూలిపోవడంతో, గోడ నిర్మాణం చేయించిన వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, పాఠశాల డోర్ లను తయారు చేయించిన నీల యాదయ్య, నీల మహేష్ లను ఉపాధ్యాయ బృందం సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సహకారం అందిస్తానని, రూమ్ లు కురుస్తున్నందున, వాటి రిపేర్ కోసం సిమెంటు, ఇసుక అందిస్తానని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని బుచ్చప్ప హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు నీల మహేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం, ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన, విద్యార్థిని విద్యార్థులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులతో నృత్య ప్రదర్శనతో పాటు, పలు వేశధారణాలతో అందరిని అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు తాము గ్యారంటీ అని, విద్యాబోధనలో లోటుపాట్లు ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పటికి పోటీ కాధన్నారు. ప్రభుత్వం మమల్ని పెట్టింది మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని, తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందం ఎప్పటికి జవాబుదారిగా ఉంటామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్థులు, నాయకులు అందరూ సపోర్ట్ చెయ్యడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, నాయకులు కొంపల్లి నాగరాజు, తుప్పరి యాదయ్య, సల్మాన్, అబ్బాస్, నరేష్, ఉపాధ్యాయులు, నాగయ్య, మంజూల, బాలాజీ, పల్లవి, సుచరిత పాల్గొన్నారు.

తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం
మర్రిగూడ(ప్రభాత సూర్య):- తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వట్టిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా...

"ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం," అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితుల పక్షాన నిలిచిన మీడియాకు బెదిరింపులా.?

తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో మీడియా బాధితుల పక్షాన నిలిచింది.

న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మీడియా… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది

మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్
హైదరాబాద్ (ప్రభాత సూర్య) : విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.

వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు.

మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

శక్తి తుఫాన్ ఎఫెక్ట్ – తెలుగు రాష్ట్రాల్లో హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శక్తి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి, తమిళనాడు వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ప్రధాన ప్రభావాలు:

వర్షాలు: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వచ్చే వారం రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.

గాలుల వేగం: గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

ఉరుములు-మెరుపులు: ఉరుములతో కూడిన వర్షాలు సంభవించనున్నాయి.

అధిక ప్రభావం కలిగే ప్రాంతాలు: కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లా‌లు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి)

తెలంగాణలో దక్షిణ జిల్లాలు (నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్)

అధికారుల సూచనలు: రైతులు పంటల రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని సూచన.

ప్రజలు అత్యవసరమైన పనులు తప్ప ఇంట్లోనే ఉండాలని అధికారుల సూచన.

వాతావరణ మార్పులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం అధికారిక వాతావరణ శాఖ వెబ్‌సైట్ లేదా స్థానిక న్యూస్ చానళ్లను చూస్తూ ఉండండి.

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో ఈ కేసు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి రావాలని తెలిపారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో చేతులు మారాయన్న ఆరోపణలపై సిట్‌ ప్రాథమిక ఆధారాలు సేకరించింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక నిందితులు రాజ్‌ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగానూ సిట్‌ సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్‌ చెబుతోంది.

Also Read : అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ - ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం.

మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. పర్సంటేజ్‌ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలుమార్లు సమావేశం అయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్‌ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
సూర్య, కొత్తగూడ : భారత రాజ్యాంగం కల్పించిన 19 (1) భావ స్వేచ్ఛ ప్రకటన పై పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల శాఖ అధ్యక్షులు ఎస్కే సల్మాన్ పాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మాచర్లలో జరిగిన హత్య కేసు కు సంబంధించిన విషయంలో సాక్షి పత్రిక నిజ నిజాలను ప్రచురిస్తే, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై మరియు మరో ఆరుగురు జర్నలిస్టుల మీద అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మీడియా రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే, రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కును కాలరాసినట్లే అని అ ప్రకటనలో పేర్కొన్నారు.

అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ - ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం.
అమరావతి, సూర్య : అమరావతి ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం. అమరావతిని మూడేళ్లలో కట్టి చూపిస్తామని చంద్రబాబు పట్టుబట్టి కూర్చున్నారు. ఏపీకి ఒక గొప్ప రాజధానిని నిర్మించి చూపిస్తామంటున్నారు. దీన్ని... వైసీపీ తన అస్త్రంగా మలుచుకుంటోంది. ఏపీ అంటే అమరావతి మాత్రమే కాదని.... రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల పరిస్థితి ఏంటని.. ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత క్యాపిటల్‌ సిటీ హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా... ఇప్పటివరకు ఏపీకి రాజధాని అంటూ లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. మూడు రాజధానుల అంశం ఎత్తుకుంది. అమరావతిని పక్కకు నెట్టింది. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే... ఇక్కడ ఒక పాయింట్‌ను ఎత్తిచూపుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్రానికి రాజధాని అవసరమే. అయితే... ఆదిలోనే అత్యంత ఖరీదైనదా...? రాజధాని కోసం ఇప్పటికే వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో... అవన్నీ అప్పులు కావా... రాష్ట్రంపై భారం కావా..? అన్నది వైసీపీ ప్రశ్న. అంతేకాదు... భారీగా అప్పులు తెచ్చి.. అమరావతి నిర్మాణానికే ఖర్చు పెడితే... రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాటేంటని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. దీన్నే తమ ప్రచార అస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని ప్రధాని మోడీ కూడా చెప్పారు. అయితే... కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారా...! లేదే.. అప్పులు మాత్రం ఇప్పిస్తున్నారు. అది రాష్ట్రంపై పెను భారంగా అన్నది.. వైసీపీ లేవనెత్తుతున్న ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ లేకపోతే... ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ సోషల్‌ మీడియాల్లో ఈ విషయాన్నే ఊదరగొడుతున్నారు.

అప్పులు చేసి అమరావతి కట్టడం... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫణంగా పెట్టడమే అని వైసీపీ నేతలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పైగా అమరావతికి కృష్ణా నది నుంచి ముంపు ముప్పు కూడా ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా వేల కోట్ల రూపాయలు అమరావతిపై పెడుతున్నారని.. ఇప్పుడు వేల కోట్లు.. అమరావతి పూర్తయ్యే నాటికి లక్షల కోట్లు అవుతాయని అంటున్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు... అమరావతికే జై కొడతారా...? వైసీపీ వర్షన్‌పై ఆలోచిస్తారా..? ఏది ఏమైనా... అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం మాత్రం పట్టుదలతో ముందుకు వెళ్తోంది.