Karthik Kumar - Suryaa News

బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!
ప్రభాత సూర్య, కల్వకుర్తి : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో రాబోయే సర్పంచి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. లింగాన్ని బలపరిచే జయప్రకాశ్ వంటి కీలక వ్యక్తుల మద్దతు లభించడంతో ఆయన గెలుపు సునాయాసమని గ్రామస్తుల మధ్య చర్చ నడుస్తోంది. ప్రతి పందిరి కింద, ప్రతి ఇంటి ముంగిట వినిపిస్తున్న పేరు ఇప్పుడు ఒక్కటే బూరుగు లింగం యాదవ్.

సోషల్ మీడియా వేదికగా కూడా గ్రామ ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. “లింగం యాదవ్ అభ్యర్థిత్వమే అభివృద్ధికి మార్గం” అని గ్రామ యువత నుండి పెద్దలు వరకూ పోస్టులు పెడుతున్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తూ, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడిగా ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. “సేవ చేసే అవకాశం ఇస్తే, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాను” అని లింగం యాదవ్ ధృఢ సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

మహాత్మ గాంధీ చెప్పిన “పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు” అన్న సూక్తిని నిజం చేస్తానని ఆయన చెబుతుండగా, గ్రామ ప్రజల్లో విశ్వాసం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా శుభ్రత, రహదారులు, తాగునీరు సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఇప్పటిదాకా చూపిన కృషి ఆయనకు మద్దతును గణనీయంగా పెంచింది. సహృదయంతో ప్రతి ఒక్కరికి అండగా నిలిచే వ్యక్తిగా, అందరితో సమానమైన అనుభూతిని కలిగించే నాయకుడిగా లింగం యాదవ్ పేరు నిలుస్తోంది.

మాట తప్పేది లేదు… మడమ తిప్పేది లేదు అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన లింగం యాదవ్, ప్రజలే నా బలం,  సేవే నా మతం, గ్రామాభివృద్ధే నా కర్తవ్యము అని గట్టిగా చెబుతున్నారు. ఈ నినాదం గ్రామంలో యువత నుంచి పెద్దల వరకూ ప్రభావం చూపుతోంది. ప్రజల మద్దతు వేగంగా లింగం వైపు చేరుతుండటంతో, బొల్లంపల్లి సర్పంచి రేసు మరింత హోరాహోరీగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో లింగం యాదవ్ అభ్యర్థిత్వం ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా జయప్రకాష్ బలపరిచిన వ్యక్తులకే అవకాశం గా మారనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి
సిద్దిపేట, సూర్య ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు సుమారు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటావేటర్‌కి ప్రమాదవశాత్తు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందాడు.

సాధారణంగా రైతులు వాడే వ్యవసాయ యంత్రమైన రోటావేటర్ పని చేస్తుండగా, బాలుడు అజాగ్రత్తగా దానికింద పడిపోయినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో బాలుడి ముఖం తీవ్రంగా గాయపడి, కాలు పూర్తిగా విరిగిపోయినట్టు సమాచారం. ఈ సంఘటనను చూసిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.

ప్రాంత ప్రజలు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు!
సూర్య ప్రతినిధి, మర్రిగూడ : ఊరిని మర్చిపోకపోవడమే నిజమైన అభివృద్ధి అనే మాటకు ఉన్నతంగా నిలుస్తున్నారు కుంభం ప్రీతి, శ్రీనివాస్ రెడ్డి దంపతులు. మండలంలోని ఇందూర్తి మేటిచందాపురం గ్రామానికి చెందిన ఈ దంపతులు గత కొంతకాలంగా అమెరికాలో స్థిరపడి ఉన్నప్పటికీ, పుట్టిన ఊరిని మర్చిపోకుండా తమ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

భార్యాభర్తలిద్దరూ భగవంతుడిచ్చిన సౌఖ్యంతో విదేశాల్లో ఉన్నతంగా జీవిస్తూ, గ్రామాభివృద్ధికి తమ వంతు భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో, గత సంవత్సరం ఇందూర్తి గ్రామంలో ఏర్పాటైన “గ్రామ బొడ్రాయి (నాభి శిల)” ఉత్సవాల కోసం రూ. 5 లక్షలు, ప్రస్తుతం జరుగుతున్నా తృతీయ వార్షికోత్సవానికి రూ. 1లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.  అదేకాకుండా, అంతంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివాలయం కోసం రూ. 15 లక్షలు విరాళంగా అందజేయడం గ్రామస్థుల మనసులను గెలుచుకుంది.

గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా, తమకు అందుబాటులో ఉన్న అన్ని విధాలా స్పందిస్తూ, ఆదర్శాన్ని చూపుతున్న ఈ దంపతులు స్థానిక నాయకులు అయితగోని యాదగిరి గౌడ్ సారథ్యంలో గ్రామానికి శాశ్వత అండగా నిలుస్తున్నారు.

వీరి సేవా దృక్పథం చూస్తే, వాస్తవంగా "భూమికి చేసిన ఋణం తీర్చుకోవడానికి తిరిగి మనం చేసే సేవలే మార్గం" అన్న మాట గుర్తుకు వస్తుంది. గ్రామంలో విద్య, దేవాలయాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో చొరవ తీసుకుంటూ, గ్రామ అభివృద్ధికి పెద్ద పట్టు పడుతున్నారు. ఇలాంటి మనసున్న దాతలు గ్రామ అభివృద్ధికి ఆశాజ్యోతి అని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గ్రామమంతా ఈ దంపతులపై నిరాజనాలు పొగడ్తలతో, వారికి అభినందనలు తెలుపుతున్నారు.

Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.
804 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ

తుర్కయంజాల్, సూర్య ప్రతినిధి : పేదలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. విజయదశమి నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులు గృహప్రవేశం చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేశారు.

అబ్దుల్లాపూర్ మెట్ మండలం మరియు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీల పరిధిలో ఎంపికైన 804 మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో ఆ హామీ నెరవేరుస్తున్నాం అన్నారు.

గత 10 సంవత్సరాలుగా పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించిన మల్‌రెడ్డి. కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలకు ఖాళీ హామీలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని చేపట్టింది అని తెలిపారు.bప్రతి ఇంటికి రూ. 5 లక్షల నిధులు నాలుగు దశలలో విడుదల కాబోతున్నాయని, 66 గజాల స్థలంలో నిర్మాణం జరగాల్సిందిగా స్పష్టం చేశారు. మూడు నెలల్లోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలకు తావు ఉండకూడదు. లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకునేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అమలవుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం
తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం ప్రాణనష్టం కలిగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై స్పందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రోడ్డుప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించకూడదు. ప్రజల ప్రాణాలు విలువైనవి. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని పేర్కొన్నారు.

అధికారులకు కఠిన ఆదేశాలు: ప్రమాదానికి కారణమైన రహదారి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను 24 గంటల్లోపే తొలగించాలని రెవెన్యూ, మున్సిపల్, ట్రాఫిక్, పోలీస్‌, ఇరిగేషన్ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎవరు అడ్డుకున్నా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హయత్‌నగర్ నుంచి కుంట్లూరు, పసుమాముల మీదుగా ఓఆర్‌ఆర్ వరకూ ప్రయాణించే వాహనదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రతను పెంచే మార్గంలో ఒక్క అక్రమ నిర్మాణానికీ కూడ మినహాయింపు ఉండదు, అని ఎమ్మెల్యే మల్ రెడ్డి హెచ్చరించారు. ప్రాంతంలోని పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, అధికారులతో కలిసి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా నివారికల పథకాన్ని రూపొందించాలని సూచించారు.

శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..
తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): తుర్కయంజాల్‌ టీజీకాబ్ వైస్ చైర్మన్ మరియు డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారి నివాసంలో బుధవారం బాలాపూర్ కురుమ సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. జూన్ 2న జరగనున్న శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవంకి ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మహోత్సవ విశిష్టతను వివరించారు. ప్రతి సంవత్సరం శ్రీ బీరప్ప దేవి మరియు కామరాతి అమ్మవారి కల్యాణం శ్రద్ధా భక్తులతో నిర్వహించబడుతుందని, ఈ పండుగ కురుమ తల్లి సంఘానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నదని వారు తెలిపారు.

కల్యాణ మహోత్సవాన్ని లక్షలాది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్సవ సందర్భంలో పల్లకీ సేవ, కళాశాల రథోత్సవం, అన్నదానం, సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కురుమ సామాజిక భద్రతపై చర్చ సందర్బంగా కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ, కురుమ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలో తనపరంగా చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. మన సంప్రదాయాలు, దేవతల ఉత్సవాలు భవిష్యత తరాలకు మన సంస్కృతిని అందించే వేదికలు. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు మల్లేష్, గుండ్ల రమేష్, మేకల మల్లేష్, ధనాజ్, బండారి మనోహర్, మేకం సంజీవ, సత్యనారాయణ, రావుల మల్లేష్, జేత్త శ్రీకాంత్, కొండలు రావుల మహేందర్, రావుల లింగం, కిష్టపురం సత్తయ్య, జేత్త రవి, తుర్కయంజాల్ కురుమ సంఘం అధ్యక్షుడు వసపరి బాబాయ్య తదితరులు పాల్గొన్నారు.

#CITU : ఆదర్శ నేత,అవిశ్రాంత పోరాట యోధులు సుందరయ్యకు ఘన నివాళులు
తుర్కయంజాల్, సూర్య: దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, సిపిఐఎం వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని తుర్కయంజాల్ సిపిఎం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు, తుర్కయంజాల్ మున్సిపల్ కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ తన చిన్నతనంలోనే అంటరానితనం, కుల వివక్షత పైన పోరాటం చేసిన మానవతావాది అని అన్నారు. చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన గొప్ప త్యాగశీలి అని అన్నారు.

సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్

దోపిడీకి వ్యతిరేకంగా మనిషివేతులకు వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారని అన్నారు. తాను ప్రజాప్రతినిధిగా కొనసాగినంత కాలం అటు చట్టసభల్లో ఇటు బయట ప్రజల పక్షాన పోరాడిన నికార్సైన కమ్యూనిస్టు అని కొనియాడారు. అణువణువునా జాతీయభావాల నింపుకొన్న నిజమైన దేశభక్తి గల వ్యక్తని అన్నారు.నేడు ప్రపంచీకరణ పేరుతో జరిగే ఆర్థిక వలసవాదం దేశాన్ని కబళిస్తున్న ఈ సందర్భంలో సుందరయ్య లాంటి నేతల అవసరం మరింత అవసరమని అన్నారు బహుళ జాతి కంపెనీలు రైతుల భూములను ఆక్రమిస్తున్నప్పుడు విదేశీ పెట్టుబడులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నప్పుడు ఆర్థిక శాసనాల పేరిట మానవ హక్కులు విడిచిపెడుతున్నప్పుడు సుందరయ్య జీవితం నేటి సమాజానికి ఎంతో బలం ఇస్తుందని ఎదురు తిరిగే తెగవనిస్తుందని అన్నారు.

ఈరోజు ప్రపంచీకరణలో నలిగిపోతున్న స్థానిక జీవన విధానాలకు మతోన్మాదంలో మగ్గుతున్న సామాజిక చైతన్యానికి సుందరయ్య ఆశయాలు లక్ష్యాలు స్ఫూర్తి దాయకమని అన్నారు. సుందరయ్య ఆశయ సాధన కోసం కమ్యూనిస్టులంతా కృషి చేయాలని, అప్పుడే సుందరయ్య కి నిజమైన నివాళులర్పించిన వారమవుతమని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ సభ్యులు కే అరుణ్ కుమార్, నాయకులు బి శంకరయ్య, ఏ మాధవరెడ్డి,ఆశీర్వాదం, అంజయ్య,కుమార్ యాకయ్య,నాంపల్లి శంకర్, పరమేష్, శేఖర్ రెడ్డి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్, బుద్ధవనం తదితర పర్యటక ప్రాంతాలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సాగర్ పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సాగర్ లో విస్తృత బందోబస్తు చర్యలను తీసుకున్నారు.

డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు.. ప్రంపంచ అందగత్తెల భద్రతా దృష్ట్యా పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏరియా డామినేషన్ బృందాల చేత అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాగార్జునసాగర్ లో దాదాపు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ సుందరీమణులు బుద్ద వనాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో డ్రోన్ల సంచారం పై పోలీసులు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాగార్జునసాగర్ వెళ్లే ప్రధాన రహదారితో పాటు సాగర్ లోని పలు పర్యాటక ప్రాంతాలను డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ లతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయా సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రపంచ సుందరీమణుల బుద్దవనం సందర్శన ప్రాంతాలలో డ్రోన్లు పై నిషేధం ఆజ్ఞలు జారి చేశారు జిల్లా ఎస్పీ.

#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
సూర్య, చండూరు ప్రతినిది : తన రాజీనామాతోనే  మునుగోడు అభివృద్ధికి నిధులు వచ్చాయని గొప్పలు చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి ఈ ప్రభుత్వ పాలనలో నిధులు రావడం లేదు కాబట్టి వెంటనే  తన పదవికి రాజీనామా చేసి నిధులు తెప్పించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సవాలు విసిరారు. ఆయన శనివారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి చండూరు మార్కెట్ యార్డ్ నుంచి చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తూ  ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. రాజగోపాల్ పాలన గోల్మాల్ గా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టు  ఉందని  ఎద్దేవా  చేశారు. చండూరు అభివృద్ధి పట్టలేదు గాని పదవుల కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడుతున్నారంటూ విమర్శించారు.

ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు ప్రాజెక్టుల గురించి ఏ ఒక్క రోజు కూడా  ఆయనకు పట్టలేదు అన్నారు. తాను చేసిన అభివృద్ధి తప్ప ఆయన కొత్తగా త్వరగా పెట్టింది    ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన 30 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉండగా  తను ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని కొందరు పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ రోడ్డు వెడల్పును చేపట్టారని ఆరోపించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ప్రశ్నిస్తున్న కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని  స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.

అంతకు ముందు ర్యాలీలో డ్రైనేజీ పనులు పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు, మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు బొమ్మరిబోయిన వెంకన్న, కొత్తపాటి సతీష్,  మాజీ ఎంపీపీ తోకల వెంకన్న,మాజీ కౌన్సిలర్లు  అన్నపర్తి శేఖర్,కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, ఉజ్జిని అనిల్ రావు,  బొడ్డు సతీష్, డిసిసిబి డైరెక్టర్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు, జూలూరు ఆంజనేయులు, తేలు కుంట్ల జానయ్య, తేలుకుంట్ల శేఖర్, నకిరేకంటి రామలింగం, సంగెపు సువర్ణ, ఇరిగి రామన్న, రాపోలు వెంకన్న, చొప్పరి దశరథ, లోకేష్ బిఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
సూర్య, వెబ్ డెస్క్ :  పాకిస్తాన్ దేశంతో భారత్ యుద్ధం చేస్తుందా లేక యుద్ధ సన్నాహాలు చేస్తుందా.... అసలు ప్రస్తుతం జరుగుతున్న దానిని భారతదేశం యుద్ధం అని ప్రకటించిందా  లేక పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని ఎవరు చెప్పాలి... ఎవరు ప్రకటిస్తారనే ప్రశ్నలు ప్రతి భారతీ పౌరుడి మనస్సులో కొనసాగుతున్నాయి. గడచిన 3 రోజులుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నది యుద్ధం కాదా.. కేవలం దాడులు మాత్రమేనా.. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే ఈ ప్రత్యేక కథనం..

ఒకదేశం మరో దేశంతో యుద్ధానికి దిగాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అయితే భారతదేశం యుద్ధం విషయంలో ఎలాంటి ప్రక్రియను ఫాలో అవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో యుద్ధాన్ని ప్రకటించే పవర్స్ ప్రెసిడెంట్ వద్ద ఉంటాయి. అయితే ముందుగా కేంద్ర మంత్రులతో ప్రధాని కేబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుంది. రాజ్యాంగంలో ప్రత్యేకంగా యుద్ధానికి సంబంధించి ప్రక్రియను పొందుపరచలేదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం అనేది యుద్ధం లాంటి పరిస్థితికి సంబంధించినదిగా రాజ్యాంగంలో ఉంది.

భారతదేశంలోని త్రివిధ దళాలకు రాష్ట్రపతి సుప్రీం కమాండర్. అయితే యుద్ధానికి వెళ్లాలా లేక శాంతియుతంగా ముందుకు సాగాలా అనే నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయిస్తారు. ఆర్టికల్ 53 ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ రాష్ట్రపతి కలిగి ఉంటారని చెబుతోంది. అలాగే ఆర్టికల్ 74లో కేబినెట్ మంత్రులతో నిర్ణయానికి ముందు సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించబడింది.

యుద్ధానికి వెళ్లాలా వద్దా అనే విషయంలో కేబినెట్ చాలా కీలకంగా వ్యవహరించనుంది. ప్రధాని నేతృత్వంలో రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మంత్రులకు కీలకమైన సూచనలు అందుతాయి. అయితే చివరికి నిర్ణయం తీసుకోవటానికి ముందు మిలిటరీ చీఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి కూడా సమాచారం సేకరించబడుతుంది. 44వ సవరణ చట్టం 1978 ప్రకారం, రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. అయితే ఇది కేబినెట్ నుండి వ్రాతపూర్వక సిఫార్సు ఆధారంగా మాత్రమే వర్తిస్తుంది.

పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా యుద్ధాన్ని ప్రకటించడానికి బాధ్యత వహించనప్పటికీ.. పర్యవేక్షణతో పాటు నిధులను సమకూర్చటం వంటి విషయాల్లో కీలక పాత్ర నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రక్షణ బడ్జెట్ పర్యవేక్షించటం, సైన్యం చేపడుతున్న చర్యలపై చర్చించటం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చటం వంటివి ఉంటాయి. అయితే దీర్ఘకాలం పాటు అనిశ్చుతులు కొనసాగిన సమయంలో ప్రభుత్వం పార్లమెంటుకు సమాచారం అందించి రాజకీయ ఏకాభిప్రాయాన్ని కోరుతుంది.

ఒకవేళ యుద్ధానికి వెళ్లే ప్రక్రియను గమనిస్తే.. కేంద్ర కేబినెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాత వ్రాతపూర్వకంగా యుద్ధానికి వెళ్లటం గురించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. అయితే ఇది పూర్తి దేశానికి లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తించవచ్చు. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి లోక్ సభ, రాజ్యసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రత్యేకంగా ప్రక్రియ ఏమీ లేదు.

1971 సమయంలో యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యింది..?

డిసెంబర్ 3, 1971న భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులకు దిగింది. పాక్ చర్యల తర్వాత భారత్ అప్పట్లో ఇండో-పాక్ యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ చేసిన దాడులను భారతదేశంపై యుద్ధ ప్రకటనగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. దీంతో రక్షణ చర్యల్లో భాగంగా భారత్ సైతం వైమానిక దాడులకు దిగింది. ఇందిరా గాంధీ ఈస్ట్ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు ఆదేశించింది.

అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
సూర్య , హైదరాబాద్ : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారం భిస్తామ‌ని, మంత్రి అన్నారు.

వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీగా పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనానికి మరమ్మ‌తులు పూర్తి చేయించి ఈ నెలా ఖరులో ప్రారంభిస్తామని తెలిపారు. మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొంది స్తామని తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు, అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.

విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42.00 కోట్లను ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేశామ‌న్నారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు..!!

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై సీఐలు వచ్చి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు.