Suryaa Desk - Suryaa News

సింగరేణి కార్మికులకు ఊరట..!
ప్రభాత సూర్య, తెలంగాణ స్టేట్ బ్యూరో: సింగరేణి కార్మికులకు సంబంధించి ఇటీవల పలు సానుకూల నిర్ణయాలు మరియు న్యాయపరమైన తీర్పులు వెలువడ్డాయి. ముఖ్యంగా వైకల్య నిర్ధారణ (Disability Assessment) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది.

వైకల్య నిర్ధారణపై హైకోర్టు తీర్పు: సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఇది అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందాలనుకునే లేదా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూసే కుటుంబాలకు మేలు చేకూర్చనుంది.

భారీ ప్రమాద బీమా: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ మరియు సింగరేణి కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.

ఆదాయ పన్ను స్లాబుల మార్పు: కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబులను పెంచడం వల్ల సింగరేణి కార్మికులకు భారీగా పన్ను ఆదా కానుంది. రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించడం జూనియర్ కార్మికులకు ఆర్థికంగా కలిసివస్తుంది.

వైద్య సదుపాయాల బలోపేతం: మార్చి 2026 నాటికి సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 32 మంది డాక్టర్లు, 176 మంది పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ (Cath Lab) అందుబాటులోకి రానుంది.

పదవీ విరమణ పొందిన వారికి ఊరట: రిటైర్డ్ కార్మికులు క్వార్టర్లను ఖాళీ చేయకపోయినా, వారికి రావాల్సిన లాభాల వాటా (Profit Share) మరియు PLRS బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.

బోనస్ మరియు లాభాల వాటా: గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2024-25) సింగరేణి సాధించిన లాభాల్లో 34% వాటాను (సుమారు రూ. 802 కోట్లు) కార్మికులకు బోనస్‌గా ప్రభుత్వం ప్రకటించింది.

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!
గట్టుప్పల, ప్రభాత సూర్య : గట్టుప్పల మండలం తేటిపల్లి కి చెందిన ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఇటీవల చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు కొందరికి రాజకీయరంగు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, శుక్రవారం రాత్రి దసరా ఆత్మీయ సమ్మేళనం పేరుతో గట్టుప్పలలో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, బీసీ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.

స్థానిక వర్గాల అభిప్రాయం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పబ్లిసిటీని పెంచుకునేందుకు భాగంగా ఈవెంట్ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన భాస్కర్ మాట్లాడుతూ, బిజినెస్ కారణంగా ఊరికి చాలా కాలంగా దూరంగా ఉన్నాను. అందరినీ కలుసుకోవాలని అనిపించి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాను అని చెప్పారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీల నాయకులను స్వయంగా కలసి ఆహ్వానించాను. అవసరమైతే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూత్ సమ్మిట్ కూడా నిర్వహిస్తాను అని తెలిపారు.

అయితే ఆయన చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ వేదికకు పునాది వేస్తున్నాయా అనే చర్చ కొనసాగుతోంది. బీసీలు వదిలిన బుల్లెట్టు అంటూ ఆయన అభిమానులు సంబోధించడం, చౌటుప్పలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించినప్పుడు ఆ దృశ్యాలకు పాటలు జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇవన్నీ బీసీ నినాదం చుట్టూ రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈవెంట్‌కు హాజరైన వారిలో ఎక్కువమంది బీసీ వర్గాలకు చెందిన నేతలు కావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

గతాన్ని పరిశీలిస్తే, సేవా కార్యక్రమాలతో ప్రారంభించి, చివరికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేతలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ కూడా అదే దిశగా ప్రయాణిస్తారా? లేక ఆయన సేవా దృక్పథం నిజంగా సామాజికమేనా? అన్నది సమయం తేల్చాల్సి ఉంది. ఏమైతేనేం గట్టుప్పల నుంచి మొదలైన భాస్కర్ ఫౌండేషన్ యాత్ర ఇప్పుడు జిల్లాస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రస్థానం చివరికి సేవా పథంలో నిలుస్తుందా, లేక పాలిటికల్ పథంలోకి మల్లుతుందా అనేది వేచి చూడాల్సిందే.

ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం
మాదాపూర్, ప్రభాత సూర్య : లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, డ్యాన్స్లతో అసోసియేట్ సభ్యులు ఉత్సా ఉత్సా హంగా గడిపారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం ఏడీపీ ఇండియా మానవ వనరుల నిర్వాహణ సాఫ్ట్వేర్, సర్వీసెస్లో ప్రముఖ సంస్థ అయిన ఏడీపీ 26వ వార్షికో త్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. థింగ్ బియాండ్ ఫర్ ఏ న్యూ ఎరా పేరిట ఏర్పాటు చేసిన థీమ్ కార్యక్రమానికి ఏడీపీ ప్రై. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వేములపల్లి విచ్చేశారు.

కంపెనీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. 26 ఏండ్లుగా ఉద్యోగులు కష్ట పడి కంపెనీ ఎదిగేలా చేసిన కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో 8800లకు పైగా కంపెనీ అసోసియేట్లు, లీడర్షిప్ సభ్యులు పాల్గొన్నారు.

ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ నూతన కమిటీ ఎన్నిక.
నల్లగొండ ఆగస్టు 16,  ప్రభాత సూర్య : తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అనుబంధం జిల్లా నూతన కమిటీని శనివారం స్థానిక ఐఎన్టియుసి 327 విద్యుత్, కార్మికుల యూనియన్ కార్యాలయంలో ఐ ఎన్ టి యు సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొహినుద్దీన్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా దేవి రెడ్డి లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా మంచుకొండ విజయ, ఉపాధ్యక్షురాలుగా పోలిశెట్టి యాదమ్మ ,సహాయ కార్యదర్శిగా పెన్న మాధవి, కోశాధికారిగా కౌసర్ బే గములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోహిని దున్ను నూతన కమిటీని అభినందించారు.

అనంతరం నూతన అధ్యక్షురాలు దేవి రెడ్డి లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల వెల్ఫేర్ సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి పని చేస్తామన్నారు. ముఖ్యంగా అంగన్వాడీలకు 18 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షల రూపాయల ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు తగ్గించాలని, వాలంటరీ రిటైర్మెంట్ సదుపాయం కల్పించాలని ,డ్యూటీలో ఉండి చనిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఇవ్వాలని ,ఎటువంటి పరీక్ష లేకుండా టీచర్స్ కి సూపర్వైజర్ పోస్ట్ ను సర్వీస్ ఆధారంగా ఇవ్వాలని, అంగన్వాడీలకు ఒక పూట సెలవులు ఇవ్వాలని ,హెల్త్ కార్డులు పిఎఫ్ సదుపాయం కల్పించాలని ,,ఒకటి తారీకు జీతాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న ,ఉద్యోగ సంఘ నాయకులు ఎండి మహమూద్ జమాల్, తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రెటరీ జూలకంటి మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసును సేవించిన సైబరాబాద్ పోలీసులు...
చందానగర్‌, ప్రభాత సూర్య : చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు

మాదాపూర్‌ డీసీపీ వినిత్‌ ఈ ​కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో డీసీపీ వినిత్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి నిందితులు వచ్చారు. మేనేజర్‌పై ఫైరింగ్‌ చేశారు.. ఆభరణాలు దోచుకున్నారు. ఖజానా జ్యువెలరీ దొంగతనంలో ఇద్దరిని అరెస్టు చేశాం. మరో ఐదుగురు దొంగలు పరారీలో ఉన్నారు. 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఏడుగురు కలిసి ఖజానా జ్యువెలరీలో దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద గతంలో మర్డర్ కేసులు, దొంగతనం కేసులున్నాయి. ఆశిష్ అనే దొంగ ఇంట్లో ఉంటూ 20 రోజులపాటు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు వెళ్లిన దారి, లోకేషన్‌ ట్రేస్ చేసి పసిగట్టి పూణే దగ్గర అరెస్టు చేశాం. 24 గంటల్లో కేసు ఛేదించి అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాం అని తెలిపారు.ప్రతీ జ్యువెలరీ షాప్ సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకొని షాప్ నిర్మాణాలు చేసుకోవాలి. రెండు బైకులలో ఆరుగురు వచ్చారు దొంగతనంలో పాల్పడ్డారు ఒకతను వీళ్లకు సహకరించాడు మొత్తం ఏడుగురు. మొత్తం నాలుగు వెపన్స్ తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. A1 మోటార్స్ అనే బైక్ మెకానిక్ షాప్ లో రెండు సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ లను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి పారిపోయే ప్రయత్నం చేశారు. బైకులకు నెంబర్ ప్లేట్లు తీసేసి దొంగతనానికి పాల్పడ్డారు. కొంత దూరం వరకు బైకులపై వెళ్లి తర్వాత వివిధ మార్గాలలో పూణే వరకు చేరుకున్నారు. ఇంకా ఐదుగురు పరారీలో ఉన్నారు వాళ్లలో మోస్ట్ క్రిమినల్ ఒకతను ఉన్నాడు. ఫైరింగ్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఒకే దగ్గర ఎక్కువ బంగారం దొరుకుతుందనే ఆలోచనతో ఖజానా జ్యువెలరీపై పడ్డారు. 10 కేజీల వరకు వెండి ఆభరణాలు పోయాయి. ఇలాంటి దొంగతనాలు బీహార్లో, రాజస్థాన్‌, మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా జరిగాయి. ఇంకా పూర్తి విచారణ చేస్తున్నాం. ఈ గ్యాంగు బంగారం షాపులపైనే షాపులలో ఎక్కువ దొంగతనాలకు పాల్పడుతుంటారు. బీహార్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి ఈ దొంగల ముఠాకు అన్ని రకాలుగా సహకరించాడు. వీరి మీద అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి అని తెలిపారు.కాగా, ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యవెలర్స్‌లో పట్టపగలే దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. అనంతరం షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్‌ పగులగొట్టారు. అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు విచారణలో భాగంగా దోపిడీ గ్యాంగ్ నెల రోజుల క్రితమే బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేశారు. బీహార్‌ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకుని.. దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి దోపిడీ చేసి ఉడాయించారు అన్ని తెలిపారు.

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి
హయత్‌నగర్, సూర్య ప్రతినిధి : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, కె.వి.ఎన్. రెడ్డి కాలనీల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి సందర్శించారు. కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొమ్మలగుడి ప్రాంత పరిధిలో అతిపెద్ద పార్క్ ప్రజల వినోదం కోసం అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. పార్క్ చుట్టూ విద్యుత్ దీపాల ఏర్పాటు, వర్షపు నీటి వృధా నివారించేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్, అలాగే ఓపెన్ జిమ్ పరికరాల కింద రబ్బర్ ఫ్లోరింగ్ వంటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి

అలాగే కాలనీలో ఉన్న ఇతర సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కార మార్గాలు కనుగొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు మోహన్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, రంగారెడ్డి, సౌరయ్య, వెంకట రెడ్డి, తదితరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల కారణంగా అశోక్ పేరు ఇండ్ల తుది జాబితాలో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించాడు.

చింతపట్లలో విషాద ఘటన – బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

ఈ ఘటనపై యాచారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ఇతర నాయకులు తీవ్ర సంతాపం ప్రకటించారు. "ఇతడు నిజంగా అర్హుడైన లబ్ధిదారుడు. రాజకీయ దుర్మార్గం వల్ల అతడు లబ్ధి పొందలేకపోయాడు. ఇది బాధాకరం" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషాద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, మండల కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాలని, అశోక్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులు అధికారులకు డిమాండ్ చేశారు. అశోక్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితుల ఫిర్యాదులను న్యాయంగా పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు కోరుతున్నాయి.

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!
మహేశ్వరం, సూర్య ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన హిందూ ఐక్యత శక్తి యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యాత్రను శ్రీ పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరాములు అనంతరం మహా హారతి ఇచ్చి కాషాయ కాషాయ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.

హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి భక్తి, ధైర్యం, నిజాయితీ, జ్ఞానం, సేవ వంటి గుణాలు హనుమంతుడిలో ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయన లాంటి వీరుడు హిందూ సమాజానికి ఆదర్శం. నేడు మన ధర్మం, సంస్కృతి, దేవాలయాలు దాడులకు గురవుతున్న నేపథ్యంలో ప్రతి హిందువూ ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రోహింగ్యాలపై కఠిన వాక్యాలు చేస్తూ... అక్రమంగా నివాసం ఉండే రోహింగ్యాలు భారతదేశ భద్రతకు గణనీయమైన ప్రమాదంగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఇవాళ్టి పరిస్థితుల్లో రోహింగ్యాల వల్ల హిందువులపై ముప్పు పొంచి ఉంది. శాంతియుతంగా జీవించే హిందూ కుటుంబాలకు భద్రతా విషయంలో తలెత్తే ప్రమాదాలను నిరోధించేందుకు, వీరిని దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్క హిందువు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ యాత్రలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, వివిధ క్షేత్రాల నాయకులు, హిందూ సంఘాలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్రకు మార్గమధ్యలో హనుమాన్ భజనలు, నినాదాలతో హిందూ ఐక్యతను ప్రదర్శించారు.

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
నూతనకల్, సూర్య ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల ముందు జాగ్రత్తగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు.

మంగళవారం నూతనకల్ మండల కేంద్రములోని ధాన్యపు కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు అదనపు లారీలను సమకూర్చాలని కాంట్రాక్టర్‌కు సూచనలు ఇచ్చారు.

రైతుల నుండి వచ్చిన ధాన్యం ట్యాబ్ ద్వారా నమోదు చేసి, తగిన రకాల వసూళ్ల అనంతరం రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేంతవరకు టార్పాలిన్ షీట్లతో కప్పి, తాళులు పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.

ఈ సందర్శనలో సివిల్ సప్లై డీఎం ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, వ్యవసాయ అధికారుడు మురళి, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన
చిట్యాల, సూర్య ప్రతినిది: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ మాట్లాడుతూ, బడా పెట్టుబడిదారులకు మరియు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్లు రూపొందించబడాయని విమర్శించారు. దేశ కార్మికులకు, రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ముందుగా నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించగా, ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం జిల్లా సభ్యులు అరూరి శ్రీను, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జడల నర్సింహా, బాకీ అండాలు, రుద్రవరం నర్సింహా, దుర్గేష్, పాల వరమ్మ, రైస్ మిల్లు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏళ్ల మారయ్య, తిరుపతి, కల్లూరి నారాయణ రెడ్డి, ఐడియల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగయ్య, శ్రీనివాసరెడ్డి, మరియు ప్రజా సంఘాల నేతలు బొడ్డు బాబురావు, ఐతరాజు యాదయ్య, కల్లూరి కుమారస్వామి, జిట్ట స్వామి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిట్ట నగేష్ మరో కీలక వ్యాఖ్య చేస్తూ, మే 20న దేశవ్యాప్తంగా జరగాల్సిన సార్వత్రిక సమ్మె, ఇండియా–పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిపారు.

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ
సంస్థాన్ నారాయణపురం, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ కోసం హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సహస్ర ఫౌండేషన్ చైర్మన్ మరియు తెలంగాణ హోమియోపతి డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. చినుకాని శివప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎండలో పనిచేసే వారికి రెండు లక్షల డోసుల హోమియోపతి మందులను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సహస్ర ఫౌండేషన్ సభ్యులు సిలువేరు సైదులు జర్నలిస్టులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎండ తీవ్రత నుండి రక్షణ పొందేందుకు ఫౌండేషన్ నిరంతరం తోడుగా ఉంటుంది,” అని తెలిపారు.

కార్యక్రమంలో జర్నలిస్టులు ఉప్పల వెంకటేష్, ధనంజయ, జంగయ్య, ప్రభాకర్, గిరిబాబు, సాయి శ్రీనివాస్, సింగం కృష్ణ పాల్గొన్నారు.

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ
గుండాల, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి కొత్త తహసీల్దార్‌గా ఎస్. హరికృష్ణ మంగళవారం విధుల్లోకి ప్రవేశించారు. చౌటుప్పల్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, బదిలీపై గుండాలకు వచ్చారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, “ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, రెవెన్యూ సంబంధిత సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తాను,” అని తెలిపారు.

తర్వాత రెవెన్యూ సిబ్బంది నూతన తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సహా సిబ్బంది పాల్గొన్నారు.